
నాతో మాట్లాడం లేదు!
ప్రేమమత్తు అంటే
ఆ రెండు రోజులు తెలిసింది
తీయ్యటి భాద నా
మాటలతో వర్ణించలేను.
ఏ క్షణంలో ఏ Message రాస్తావో
ఎవరి కంట్లో పడతానో
Message sound వస్తే చాలు
సంద్రంలో ఊగిసలాడే నావల
యద ఎగిసి ఎగిసి పడింది.
మిరాకిల్ ఏమిటో తెలుస్తుంది
ప్రేమలో హెంగోవర్ అయ్యాను
తలపట్టేసినట్టు అయిపోయింది.
అందుకే నీ ప్రేమకు నేను కామ పెట్టాను.
పుల్ స్టాప్ పెట్ట లేదు.
కావలంటే నా చిటికన వ్రేలు మీద చూడు
ప్రామిస్ అని టాటు వేయించుకున్నాను
వాచీని చూసిన రింగును
తడిమిన నీవు చెప్పే గమ్మత్తు విషయాలు
నా చుట్టు ముసురుకుంటాయి.
నీతో పాటు డెంజరస్ జర్ని చేయలేను K
అందుకే నేను దిగే stage రాకముందే దిగిపోయా
30dec2019a
PRESSLINK:
Galatians 5: 14
For all the law is fulfilled in one word, even in this; Thou shalt love thy neighbour as thyself. Amen!!